Katha

Sep 24, 2023 | 08:55

పగ, ద్వేషం, అసహనం రెచ్చిపోయి, సహానుభూతి కోల్పోయి.. ప్రతిదానికి కయ్యానికి కాలు దువ్వడం వగైర వగైరాలాంటి రుగ్మతలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూన్న రోజులు.

Sep 17, 2023 | 09:30

తనకెంతో ఇష్టమయిన పిన్ని శకుంతలని అమెరికా రప్పించుకున్న వారం రోజులకే, శాలిని ఇండియా వెళ్ళవలసి వచ్చింది.

Sep 17, 2023 | 08:52

పదవ తరగతి విద్యార్థులు ఐదుగురు తరగతి గదిలో లేకపోవడం చూసి 'ఒక్కసారిగా ఐదుగురు ఎందుకు రాలేదు?' అంటూ అడిగాడు హెడ్మాష్టర్‌ కృష్ణమూర్తి.

Sep 10, 2023 | 11:45

బ్రాంచి బిల్డింగ్‌ పైకి వెళ్లి నిలబడింది కొత్తగా అపాయింట్‌ అయిన గ్రామీణ బ్యాంక్‌ మేనేజర్‌ నిశ్చల. ఊరు ఎలా ఉందో చూద్దామని అన్ని దిక్కులూ చూడసాగింది.

Aug 27, 2023 | 09:25

తెల తెలవారుతోంది. పక్షుల కువకువలతో రోజు మొదలవబోతోంది. సూర్యుడు ఠంచనుగా డ్యూటీకి సిద్ధమైపోయాడు. కిటికీలో నుండి సూర్యుడి కిరణాలు చురుక్కుమనటంతో లతకు మెలకువ వచ్చింది.

Aug 20, 2023 | 12:25

అమ్మా! చెబితే వినిపించుకోవేంటి..? నీ మొండితనం నీదేనా? ఈ పాడుబడిన ఇంట్లో ఒక్కదానివే ఎన్నాళ్లని పడి ఏడుస్తానంటావు?

Aug 13, 2023 | 16:05

'ఊహించనివి జరగడమే జీవితం! జీవితమంటేనే అనుకున్నవి జరగకపోవడం.. కావాలనుకున్నది దరి చేరకపోవడం..' ఒకప్పుడు ఆ మాటల్ని ఎక్కడో చదివినప్పుడు పడీపడీ నవ్వాడు సంజీవు.

Aug 06, 2023 | 17:30

'కాఫీ, కాఫీ అంటూ నా మానాన నేను అరుస్తూనే ఉన్నాను.

Jul 30, 2023 | 10:04

నేను శైలజ. అమ్మ బ్యాంకు మేనేజర్‌ కావడంతో ఎక్కువగా హాస్టల్లోనే ఉండేదాన్ని. నాన్న లేరు. అనూష, కావేరి నా బెస్ట్‌ ఫ్రెండ్స్‌. ఇక నా గురించి అమ్మకు ఒకే ఒక్క భయం.

Jul 30, 2023 | 09:27

'ఏమండీ! వదిన గారు ఫోన్‌ చేస్తున్నారు.. వెళ్లి రానా?' హ్యాండ్‌ బ్యాగ్‌ చేతికి తగిలించుకుంటూ కొంటెగా చూస్తూ అడిగింది వనజ.

Jul 23, 2023 | 12:35

'రాజు, రోజాల జంట విడాకుల కేసులో ఎలాగైనా సరే వాళ్లకు నచ్చజెప్పి, విడాకులు తీసుకోకుండా కలిసి ఉండేలా చేస్తేనే నేను గెలిచినట్లు.

Jul 16, 2023 | 07:43

'అన్నా! కరపత్రం రెడీ అయిందా?' అడుగుతున్నాడు మిత్రుడు ఫోన్లో. 'సాయంత్రానికిచ్చేస్తాను' అన్నాను.