Sneha

Nov 13, 2023 | 15:50

అది పున్నమి వెన్నెల రాత్రి. 'తాతయ్యా!' అన్న పిలుపుతో ఆలోచనల్లోంచి బయటపడ్డాడు ఆనందరావు. 'ఏంటి తాతయ్యా, ఆ చందమామను చూస్తూ అలా ఆలోచిస్తున్నావు?' అంటూ వచ్చింది అవని.

Nov 13, 2023 | 15:24

కనిపించే దేవత అమ్మ దేవుడిచ్చిన వరం అమ్మ నా తొలి మిత్రురాలమ్మ తీర్చలేని రుణం అమ్మ అంతులేని ప్రేమ చూపేది అమ్మ మొదటి పలికిన పలుకు అమ్మ మొదటి చూసిన చూపు అమ్మ

Nov 13, 2023 | 15:15

అనగనగా ఒక ఊరు ఉండేది. ఆ ఊరు పేరు పాలమూరు. ఆ ఊరిలో అర్జున్‌ అనే పదహారు ఏళ్ళ అబ్బాయి ఉండేవాడు. అతనికి చిన్నప్పటినుంచి సామాజిక స్పృహ ఎక్కువ. అర్జున్‌ ఒక కాలేజీలో చదివేవాడు.

Nov 13, 2023 | 15:04

అనగనగా ఒక ఊరిలో నీరజ, హిమజ అనే ఇద్దరు స్నేహితురాళ్లు ఉండేవారు. వాళ్ళు చాలా ఆనందంగా ఉండేవారు. వాళ్ళు చదువుతున్న పాఠశాలలో వర్షిణి అనే కొత్త అమ్మాయి చేరింది. ఆ అమ్మాయి ప్రవర్తన ఎవరికీ నచ్చేది కాదు.

Nov 13, 2023 | 14:54

నాపేరు అనంత్‌. నేను వేసవి సెలవులలో మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళాము. అక్కడి తిరునాళ్ళు చూసి ఫ్రెండ్స్‌తో గంట మర్రిచెట్టు కింద ఆడాము. అందరికీ నీరసం వచ్చింది. ఎవరికి వారు వెళ్ళిపోయారు.

Nov 13, 2023 | 14:47

ఒక ఊరిలో పింకి, పాంకి, డాంకి అనే మూడు కుక్కలు ఉండేవి. అవి ఒకరోజు అలా ముందుకు వెళ్తున్నాయి. అప్పుడు కుక్కలు పట్టేవాడు అక్కడికి వచ్చాడు.

Nov 13, 2023 | 14:42

రైతే దేశానికి వెన్నముక... అతడలిగితే లేదు మనకు అన్నమిక కోటి విద్యలు అన్ని కూటి కొరకన్నారు కూడు గోడును బాప రైతన్నలున్నారు... ! రైతే దేశానికి వెన్నెముక

Nov 13, 2023 | 14:37

నాపేరు డానీష నాకు చదువు నేర్పింది మా అక్క దినీష నన్ను అల్లరి పెడుతుంది మా చెల్లి మేళీష నన్ను భయపెడుతుంది మా అత్త ఝరీష నన్ను ముద్దుగ చూస్తుంది మా పిన్ని శిరీష

Nov 13, 2023 | 13:38

పుడమికి ముప్పని తెలిసినా మనుగడ ప్రశ్నార్థకమవుతున్నా మరువనంటోంది మానవలోకం విడువనంటోంది ప్లాస్టిక్‌ భూతం సంద్రాలను కప్పేస్తున్నా మూగ ప్రాణాలు బలవుతున్నా

Nov 13, 2023 | 13:31

ఒకరోజు గురువుగారు తన శిష్యునితో కలిసి అడవిలోకి వెళ్లారు. నడుస్తూ, నడుస్తూ ఒకచోట ఆగి గురువు దగ్గరలో ఉన్న నాలుగు మొక్కలను చూశారు.

Nov 13, 2023 | 13:25

తొమ్మిది నెలలు చీకటిని ఛేదించి మన జీవితానికి వెలుగు ప్రసాదిస్తుంది అమ్మ.. ఇరవై ఏళ్లు విద్యాబుద్ధులు నేర్పించి విజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు నాన్న..

Nov 13, 2023 | 13:17

ఒక పిల్ల జింక తన తల్లికి చెప్పకుండా బయటకు వచ్చింది. దానికి కొద్ది దూరంలో ఒక నక్క ఎదురై 'ఈరోజు నాకు దీని మాంసం తినాలనిపిస్తోంది.