Sneha

Nov 13, 2023 | 17:39

బడికి సెలవులు మొదలయ్యాయి. ఓరోజు రాము ఆడుకోవడానికి బయటికి వెళ్ళాడు. అప్పుడు రాముకి ఓ మంచి ఆలోచన వచ్చింది.

Nov 13, 2023 | 17:31

అనగనగా ఒక రాజ్యంలో ఒక రాజు ఉన్నాడు.ఆయనకు ముగ్గురు కొడుకులు. ఒకరోజు రాజ్యంలో ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడానికి మంత్రి తో పాటు రాజు బయలుదేరాడు. వెళ్తూ వెళ్తూ ఒక ఊరిలో ఒక ఇంటి దగ్గర ఆగారు.

Nov 13, 2023 | 17:22

తరుణ్‌ ఆరవ తరగతి చదువుతున్నాడు. ఒకరోజు వాళ్ళ స్కూల్లో ఎకో-ఫ్రండ్స్‌ క్లబ్‌ వచ్చి పర్యావరణానికి జీవులకు ప్లాస్టిక్‌ వాడడవం వల్ల ఎలాంటి ప్రమాదం ఏర్పడుతుందో వివరించారు.

Nov 13, 2023 | 17:12

ఈ ఉరుకుల పరుగుల నగరాలకు దూరంగా అభివృద్ధి అంతగా లేని ఒక ఊరు.. జగన్నాథపురం. జనావాసాల మధ్య ఆత్మీయానుబంధాలు అప్పుడప్పుడే కనుమరుగవుతూ, నూతన పోకడలకు అలవాటుపడుతున్నారు ఆ ఊరి జనాలు.

Nov 13, 2023 | 16:58

అక్షర భిక్ష పెట్టారు మానవతను పెంచారు కర్తవ్యాన్ని బోధించారు జీవన గమనాన్ని నిర్దేశించారు శాస్త్రవిజ్ఞానాన్ని నేర్పారు సౌశీల్యాన్ని చేతలలో చూపారు

Nov 13, 2023 | 16:44

ఒకరోజు రేణుక అనే ఒక అమ్మాయి తన అన్నతో కలిసి బయటకు ఆడుకోవడానికి వచ్చింది. అక్కడ తనకు ఒక అందమైన కుక్కపిల్లను చూసింది. తనకు చాలా సంతోషంగా అనిపించింది. కుక్క పిల్లను తీసుకుని తన ఇంటికి వెళ్ళింది.

Nov 13, 2023 | 16:35

మనిషి లేనిదే భూమికి విలువ లేదు మనిషి లేనిదే ప్రకృతి లేదు మనిషి లేనిదే మనుగడ లేదు మనిషి లేనిదే సృష్టి లేదు మనుషులు మనుషులు ఎక్కడ చూసినా మనుషులే

Nov 13, 2023 | 16:30

ఒకప్పుడు రామాపురం, కమలాపురం అనే రెండు అందమైన గ్రామాలు ఉండేవి. ఈ రెండు గ్రామాల ప్రజలు కలిసిమెలిసి, ప్రశాంతంగా, ఐక్యతతో జీవించారు. అందరూ ఆ రెండు గ్రామాలను ఆదర్శ గ్రామాలు అని అనేవారు.

Nov 13, 2023 | 16:18

అనగనగా ఒక అడవిలో ఒక పావురం, పిచ్చుక ఉండేవి. ఇవి రెండూ మంచి మిత్రులు. వాళ్లిద్దరికీ ఏమి తెలిసినా ఒకరికొకరు చెప్పుకుంటాయి.

Nov 13, 2023 | 16:11

స్నేహం అక్షరాలతో పేర్చే వాక్యం కాదు ఆశల హరివిల్లు కాదు కరెన్సీ కట్టల హంగు కాదు స్నేహం ఒక చనువు ధైర్యాన్ని నింపుతుంది స్నేహం ఒక తనువు

Nov 13, 2023 | 16:05

ఒకానొకప్పుడు ఒక చెట్టుమీద ఒక పావురం ఉంటుండేది. దానికి, ఒక కోడిపుంజుకు మంచి స్నేహం. ఆ పుంజు దగ్గరలో నున్న పూలతోటలో ఉండేది. అవి ప్రతి సాయంత్రం కలుసుకుని సరదాగా కబుర్లు చెప్పుకునేవి.

Nov 13, 2023 | 15:57

సీతమ్మ, రామయ్య దంపతుల ముద్దుల కూతురు పావని. ఐదవ తరగతి చదువుతోంది. ఒకరోజు పెరటిలోని పూలమొక్కలకు నీరుపోస్తున్న పావనికి ఒక ఉడుత పిల్ల మొక్కల మధ్యలో పడిపోయి కీక్‌ కీక్‌ మని అరుస్తూ కనిపించింది.