Prakurthi

Dec 11, 2022 | 12:56

గిరిజనులు.. ఆదివాసీలు.. కొండ జాతులు.. పేరు ఏదైతేనేం..! వారి జీవన విధాన సరళి, మన జీవన విధానానికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది.

Oct 16, 2022 | 08:16

డివోనియన్‌ పీరియడ్‌.. 38 కోట్ల (380 మిలియన్‌) సంవత్సరాలు.. ఈ కాలాన్ని పరిశోధకులు 'చేపల యుగం'గా అభివర్ణించే కాలం. ఈ కాలం చివరిలో నాలుగు కాళ్ళ ఉభయచరాలు కనిపించాయి.

Sep 25, 2022 | 08:16

ఈ భూ ప్రపంచంలో మనిషికి తెలియని కొత్త జాతి జీవులు ఎన్నో దాగున్నాయి. వాటన్నిటినీ శాస్త్రవేత్తలు వెలుగులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

Aug 21, 2022 | 11:17

ఈ సృష్టిలో జీవులన్నీ ఒకే రకంగా ఉండటం లేదు. ప్రతి జీవి ఇంకో జీవికి పూర్తిగా భిన్నం. మొక్కల నుండి జంతువులను విభజించేది ఆహార ఉత్పత్తి.

Jul 24, 2022 | 08:07

ప్రపంచ యుద్ధాల పర్యవసనాలు ఎలా ఉంటాయో చూశాం. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అణ్వస్త్రాల ధాటికి హిరోషిమా, నాగసాకి వంటి నగరాలు ఎంత నాశనమయ్యాయో..

Jun 12, 2022 | 14:25

ప్రపంచంలో రెండో అతిపెద్ద నదిగా అమెజాన్‌ పేరొందింది. దక్షిణ అమెరికాలోని దాదాపు తొమ్మిది రాష్ట్రాల గుండా ప్రవహిస్తున్న ఈ నది పొడవు 6400 కి.మీ. దాటి ఉంటుంది.

May 22, 2022 | 11:57

భూమి నుంచి ఇతర గ్రహానికి మకాం మార్చాలనే ఆలోచన మానవుల్లో నానాటికీ పెరిగిపోతోంది. ఆ కలను సాకారం చేసుకునే దిశగా ఎప్పటికప్పుడు పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.

Apr 10, 2022 | 12:53

అలసట లేని వలస జీవులవి. అలుపెరుగని ప్రయాణం వాటి జీవన శైలి.

Mar 13, 2022 | 22:51

భూమిపై జీవం ఆవిర్భవించి కొన్ని కోట్ల సంవత్సరాలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ జీవంలో మార్పులు జరుగుతూనే ఉంది. ఏకకణ జీవుల నుంచి ఆధునిక మానివుని వరకూ ఎన్నో మార్పులు జరిగాయి.

Feb 20, 2022 | 13:11

పసిఫిక్‌ మహాసముద్రంలోని టోంగా సమీపంలో భారీ అగ్నిపర్వతం బద్ధలైంది. ఈ ప్రభావంతో తీర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బూడిద ఆవరించింది.

Jan 30, 2022 | 12:52

దేని గురించైనా పూర్తిగా తెలిస్తేనే మనకు దాని ఉపయోగాలు తెలుస్తాయి. అప్పటివరకూ దాన్ని ఓ పనికిమాలిన దానిలానే చూస్తాం.. అయితే ఓ మొక్క విషయంలో సరిగ్గా ఇదే జరిగింది.

Jan 23, 2022 | 13:03

గుక్కెడు నీటి కోసం రోజుల తరబడి తిరిగిన జిరాఫీల గుంపు ఒకేచోట కుప్పకూలి, ప్రాణాలు కోల్పోయాయి.