సూర్యలంక బీచ్ (బాపట్ల) : సముద్రంలో అలలతాకిడి మునిగిపోబోతున్న వ్యక్తిని పోలీసు బృందం కాపాడిన ఘటన ఆదివారం బాపట్లలోని సూర్యలంకబీచ్లో చోటుచేసుకుంది. హైదరాబాద్ కు చెందిన ఒక వ్యక్తి సూర్యలంక సముద్రతీరంలో అలల తాకిడికి మునిగిపోతుండగా బీచ్ ఇన్చార్జ్ హెడ్ కానిస్టేబుల్ పోతరాజు ఆధ్వర్యంలో సుబ్బారావు, నాగేష్, టీం కలిసి అతనిని కాపాడారు.