పార్వతీపురం సీతానగరం నుండి ప్రారంభమైన 'ప్రజా రక్షణ భేరి' యాత్ర ఆదివారానికి చింతూరు మండలానికి చేరుకుంది. అక్కడ తులసిపాక నుండి చింతూరుకి బైక్ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావుతోపాటు, యువకులు కూడా పాల్గొన్నారు.

Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved